I Me Myself 3

* బాధ్యతల బరువులో అలిసిన వేళ
  వెచ్చని ఊపిరిలో విశ్రాంతి
భావాలు సృష్టించుకున్న ప్రపంచమది
ఇహం లో పరం అందుకున్న వరం అది!

* ప్రేమ బలపడాలంటే.. దగ్గరితనం ఎంత అవసరమో.. అప్పుడప్పుడూ దూరమూ అంతే అవసరం.. 

* when we love someone, we give them a part of our soul, so when they leave us they take that part as well so we feel pain... --Chandrakanth Arsid

* మరపు తేలికే.. ఎటో వెళ్ళిపోతుంది
జ్ఞాపకమే గుండె ని వదలక అంటిపెట్టుకుంటుంది

* జీవితం నుంచి కావలసింది తీసుకోవడం..
ఇవ్వగలిగినంత పంచడం -- మన సంతోషానికి బొమ్మా బొరుసులు
* ప్రేమా...నాకోసమే నిన్ను సృష్టించుకుంది మనసు
స్వార్థం తప్ప కించిత్తైనా పరోపకారం లేదందులో...



* love also needs pruning

* know the want... Treat it with effort... Give it a positive push

* ఏమీ లేని దాన్నుండే యేదో సృష్టించు కోవాలన్న తపన పుట్టేది


* From the movie.. AitE..

నడిరాత్రే వస్తావేం స్వప్నమా
పగలంతా యేం చేస్తావ్ మిత్రమా
ఊరికినే ఊరిస్తే న్యాయమా
సరదాగ నిజమైతే నష్టమా

మోనాలిసా ముఖమ్మేదే వినొస్తావా
నీ చిరునామా... ఇలారావా

*being a mother is feel good thing - emotionally..! but its a physical transformation accompanied by adjustments - always & in all ways!

* కష్టపడి కొంత జ్ఞానాన్ని పోగు చేసుకునేలోగా 
రెట్టింపైన రూపం లో అజ్ఞానం వెక్కిరిస్తుంది!

Comments

Popular Posts