అక్షర అంతరంగం
ప్రేమ నీరెండలా పరుచుకుంది..
ఇద్దరి మధ్యా నిశ్శబ్దంలో... ఒక్కర్నే చూశాం
అణువులు భావాల్ని ఎంత అలవోకగా మోసుకెళ్ళాయో..
ప్రవహించిన నులివెచ్చందనానికే తెలుసు..
నిగ్గ దీసిన శ్వాసలో..
అడ్దుకట్టలా భావాల ఉరకల్నీ బంధించి..
అతిమామూలు కరచాలనం తో కాలం కలం తో కలిసి
గడిచిన క్షణాల జ్ఞాపకాల అక్షరాల్ని పేర్చుతోంది
ఒక్కొక్క క్షణాన్నీ.. పేని
గుజ్జనగూడు కట్టాను..
యెలా కదిలి పోయాయో తెలీదు..
చూపుల మర్మాలూ..
మూగగా మాట్లాడిన స్పర్శలూ
వెన్నెల్లా మంద్రంగా కనిపించిన నీ ఆర్ద్రత..
దూరాన్నుండే కౌగిలించావు..
ఒక్కొక్క క్షణాన్నీ.. పేని
గుజ్జనగూడు కట్టాను..
యెలా కదిలి పోయాయో తెలీదు..
చూపుల మర్మాలూ..
మూగగా మాట్లాడిన స్పర్శలూ
వెన్నెల్లా మంద్రంగా కనిపించిన నీ ఆర్ద్రత..
దూరాన్నుండే కౌగిలించావు..
ఒక్కొక్క క్షణాన్నీ.. పేని
ReplyDeleteగుజ్జనగూడు కట్టాను..
jayashree gaaru, this is your season! chalo chalo!
thank you Afsar jee.. thank you..
Deleteచూపుల మర్మాలూ..
ReplyDeletechaala bagundi
Thank you సత్య garu
Deleteaksharantarangamlo... akshraksharamlo apurupamaina prema bhavaalani palikinchina jayasree gaaru.... meeku vandanam
ReplyDeletechaala santoshamandee Santosh garu
Deletebagundhi Naidu garu---buchi reddy
ReplyDelete