ఓ సముద్రుడా ...!
అనుకోని మలుపు
అందమైన వలపు
విరివానలా కమ్మేసిన నువ్వు..
గువ్వలా ఒదిగిపోయిన నేను
నా పెదవుల చిరునవ్వులా
నీ కన్నుల వెలుగులా
అదిగో ఓ ఇంద్రధనుస్సు
సముద్రుడి లా నువ్వు
అలలా నేను
ఏకమై మమేకమై
అదో లోకమై...
Comments
Post a Comment