Designer Ugadi
al, sans-serif; font-size: 13.333333969116211px; line-height: 18px;">డాక్టర్ అక్కిరాజు గారి అధ్యక్షతన పాల్గొన్న ఊగాది కవి సమ్మేళనం ఒక మంచి అనుభవజ్ఞుడైన తెలుగు మాస్టారి అనర్ఘళ ఉల్లాస పద కదన సమయం లా గడిచిపోయింది. ఆయన మా ఒక్కొక్కరి కవిత కు ఇచ్చిన విశ్లేషణ, ఆయన రాసిన కావ్యాలలో వాటిని స్ఫురింపచేసిన సందర్భాలూ ప్రస్తావిస్తూ ఒక సుమధుర భాషా ప్రవాహ ధునిలా సమయాన్ని సుందరీకరించారు. ఆ భాగమంతా ఎడిటింగ్ లో కత్తిరించబడటం తప్పని సరి. కానీ జ్ఞాపకాలకు editing వుండదు కదా
Comments
Post a Comment