Love Thee My Loner

  Love thee my Loner
-------

 Wednesday, February 5, 2014

One sudden breath
one weird thought
a streak of darkness
I met you

you never spoke
I heard my heart
you never hug... I wrapped my arms

the warmth of you fed the silence in me
the gloom of your glove taught flight to my dove

the loner's footsteps are my soul's accompaniment
the fragrance of life is when I smile at my loner!

me and my words seek thee...
my sky and my moon reflect thou

Night never sees a Sun
the stars share it in pockets
my loner wraps it in words
makes lullabies for the tired life
a song is born when we are in unison!

----Jayashree Naidu.



Mahesh Kathi's Translation
నా ఒంటరి ప్రేమికుడా !
---------------
ఒక హఠాత్ శ్వాస
విచిత్రమైన ఊహ
చీకటి రేఖ
మన కలయిక

నువ్వు మాట్లాడలేదు
నా మనసుని నేను విన్నాను
నువ్వు కౌగిలించుకోలేదు
నేను నిన్ను ఆలింగనం చేసుకున్నాను

నా మౌనం నీ వెచ్చదనంలో విచ్చుకుంది
నా మనసుపావురానికి నీ నిస్తేజపు స్పర్శ రెక్కలనిచ్చింది

ఒంటరి చెలికాడి అడుగుల సవ్వడే నా ఆత్మస్వరానికి ఆలంబన
తనను చూసి నవ్విన నవ్వే నా జీవనసౌరభానికి ఆస్వాదన

నేనూ నా పదాలు తనకోసమై చేసే అన్వేషణ
తననే ప్రతిఫలించె నా నింగీ, నా చంద్రమ

సూర్యుడిని చూడని రాత్రిని
నక్షత్రాల్ని గుప్పెటనింపే ఊసుని
తాను పదాలలో నింపుతాడు
అలసిన జీవితానికి లాలిపాటపాడతాడు
ఆ పాట మా సంగమంలో జన్మిస్తుంది.

Comments

Popular Posts