భావం



మూసిన కనురెప్పల భావం  
అణువణువూ అనుభవం..
ఆనందం రూపమైన క్షణాల పూలు
ఆశల పరిమళమే కాలమంతా!


మౌనం కూడా ఒక భాషే
గుండె చప్పుడంత స్పష్టం
చేరవేస్తూ నిన్ను నావరకూ
నన్ను నీ అనుభవంగా మిగులుస్తుంది


Comments

Popular Posts