హృదయానికి... ఉదయానికి...


ఒక క్షణం లో చిరునవ్వు 
మరో క్షణం వేదనా వీచిక 
హృదయానికి ఉదయానికి 
ఈ రెండు కళ్ళతోనే 
కనిపించే దృశ్య మాలిక 
అనుభవాల అందమైన అల్లిక


Comments

Popular Posts