ఆ నువ్వు లేవు..


అక్షరాల్లో దొరికిన నువ్వు
మౌనంగా పరుచుకుంటానంటూ
నిశ్శబ్దం తో చేలిమిని ప్రకటించావు
విప్పారిన కళ్ళలో
ఆశ్చర్యమూ... ఆవేదనా
ఒకేసారి ప్రకాశించిన ఉదయాస్తమానాలయ్యాయి
ప్రేమ ఆకాశమై ఓదార్చితే
మనసు చేతుల్లో హృదయం పసిపాపయ్యింది




Comments

  1. మొత్తానికి ఆ "నువ్వు"కి ఓ అస్థిత్వం మీ అక్షరాల్లో.మనసునుంచి హృదయాన్ని దూరం చేసి దగ్గరచేశారు..well composed though short..in sweet lines

    ReplyDelete

Post a Comment

Popular Posts