నా అరక్షణం


కదిలొచ్చిన క్షణాలు
అరక్షణం లా 
గడియారం ముల్లు కొసన
కనుసైగ తొ నవ్వుతాయి
వెళ్ళొస్తామంటూ..



ఎదురుచూసినంత సేపైనా 
వుండమంటూ 
బ్రతిమిలాడాను...
రెక్కలొచ్చాక
ఎలా ఆగనంటూ
స్మృతికి మధురాన్నద్ది
మాయమయ్యాయి

Comments

  1. చాలా బాగుంది జయ గారూ!
    చిత్రం కూడా...
    @శ్రీ

    ReplyDelete
  2. Thank you so much Meraj Fathima..

    ReplyDelete

Post a Comment

Popular Posts