I Me Myself 2
* మనసుకి కూడా జెండర్ డిఫరెన్స్ వుందని ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది
* Heart too has its seasons... Welcme Autumn!
* The love that I love is the love that loves me as I love it to love me!
* కొన్ని క్షణాలు కనురెప్ప పాటులో జ్ఞాపకాలుగా మిగులుతాయి
* From Wikipedia :
As a teenager, Coelho wanted to become a writer. Upon telling his mother this, she responded with "My dear, your father is an engineer. He's a logical, reasonable man with a very clear vision of the world. Do you actually know what it means to be a writer?"
After researching, Coelho concluded that a writer "always wears glasses and never combs his hair" and has a "duty and an obligation never to be understood by his own generation," among other things.
* without solution there is no solace
* ఇష్టానికీ అయిష్టానికీ మధ్యన వున్న అతి సున్నితమైన రేఖ లోనే మన కష్టాలూ సుఖాలూ గూడు కట్టుకునేది. ఆ రేఖే గుండె చప్పుడంత సజీవం.. మన కన్నీటికీ చిరునవ్వుకీ ఆధారం
* A thin line dividing our likes and dislikes is the source of our smiles and tears

* **బాధను ప్రేమించాను
విషాదంలోని ఆనందాన్ని ప్రేమించాను
ప్రేమలోపలి దుఃఖాన్ని,సంతోషాన్నీ ప్రేమించాను** Kavi Yakoob
విషాదంలోని ఆనందాన్ని ప్రేమించాను
ప్రేమలోపలి దుఃఖాన్ని,సంతోషాన్నీ ప్రేమించాను** Kavi Yakoob
* మనకు అర్థమైన వాటిల్లో, అన్నిటినీ పట్టించుకుని,తలనెప్పి తెచ్చుకోకుండా.. కొన్నిటిని ఓవర్లుక్ చేయడమే మనకూ ఎదుటివాళ్ళకూ ప్రశాంతత!
Even the same is applicable to love too.. Real life love is practical oriented than bookish one!
Even the same is applicable to love too.. Real life love is practical oriented than bookish one!
* thought is a wave..
silence is a wave...
creation is a wave and so is destruction
All waves vibrate to merge in eternity
Eternal vibes create SPACE
spread through the SPACE!
silence is a wave...
creation is a wave and so is destruction
All waves vibrate to merge in eternity
Eternal vibes create SPACE
spread through the SPACE!
* maths is closer to philosophy
* though we love seriously... Love exists in lighter things!
* FOURTH DIMENSION AWAKENS where three dimensions SUBMERGE
* The knowledge to react, respond and reach out for SELF.. may be the essence of inner silence..!
వున్న దానిలో లేకపోవడమూ.. లేనిదానిలో వున్నామన్న స్పృహ
దృశ్యా దృశ్య భావన... చెరిగిపోయిన గీతల గమనం
లోపలా బయటా
విస్తరిస్తూ.. సంకోచిస్తూ..
అనంతం - ఒక అనుభవం!
వున్న దానిలో లేకపోవడమూ.. లేనిదానిలో వున్నామన్న స్పృహ
దృశ్యా దృశ్య భావన... చెరిగిపోయిన గీతల గమనం
లోపలా బయటా
విస్తరిస్తూ.. సంకోచిస్తూ..
అనంతం - ఒక అనుభవం!
* నీ తోడు... మాట నుంచి మౌనం వరకు ప్రయాణం
* words r like wilderness...natural n raw!
for each frnd I made a garden to fit the fragrance!!
for each frnd I made a garden to fit the fragrance!!
* ఇవ్వడమే కాదు తీసుకోవడమూ ప్రేమే
మెప్పించడమే కాదు నొచ్చుకున్నా ప్రేమే
నవ్వడం లోనే కాదు కన్నీటిలోనూ ప్రేమే
నన్ను నేనే ప్రేమించడం నిన్ను ప్రేమించడమే!
29-09-2012
wave after wave
day after night
pleasure after pain
death after life
the eternal journey
weaves a web around
look in/up.. to the light..
lends a hand to freedom!
1-10-2012
* నీ లోని నన్ను చూశాక..
నేనంటే తెలిసింది
నిజాల్ని వెలిగించడం తెలిసింది
భయానికి ఎదురీదడం నేర్పింది
కాలాన్ని కలల్తో ఎగరేసి
క్షణాల్లో బందించాను
నేనూ నువ్వూ
కాలానికి ఇరుతీరాలైనపుడు
ప్రవహించేది ప్రేమే కదా!

2-10-2012
* ప్రేమ బలపడాలంటే.. దగ్గరితనం ఎంత అవసరమో.. అప్పుడప్పుడూ దూరమూ అంతే అవసరం..
Not only the nearness.. Sometimes Distance too is needed to Strengthen Love..!
* బాధ్యతల బరువులో అలిసిన వేళ
నీ వెచ్చని ఊపిరిలో నా విశ్రాంతి
భావాలు సృష్టించుకున్న ప్రపంచమది
ఇహం లో పరం అందుకున్న వరం అది!

Comments
Post a Comment