I Me Myself 3

బాధ్యతల బరువులో అలిసిన వేళ
  వెచ్చని ఊపిరిలో విశ్రాంతి
భావాలు సృష్టించుకున్న ప్రపంచమది
ఇహం లో పరం అందుకున్న వరం అది!

ప్రేమ బలపడాలంటే.. దగ్గరితనం ఎంత అవసరమో.. అప్పుడప్పుడూ దూరమూ అంతే అవసరం.. 

when we love someone, we give them a part of our soul, so when they leave us they take that part as well so we feel pain... --Chandrakanth Arsid

* మరపు తేలికే.. ఎటో వెళ్ళిపోతుంది
జ్ఞాపకమే గుండె ని వదలక అంటిపెట్టుకుంటుంది

జీవితం నుంచి కావలసింది తీసుకోవడం..
ఇవ్వగలిగినంత పంచడం -- మన సంతోషానికి బొమ్మా బొరుసులు
ప్రేమా...నాకోసమే నిన్ను సృష్టించుకుంది మనసు
స్వార్థం తప్ప కించిత్తైనా పరోపకారం లేదందులో...



* love also needs pruning

know the want... Treat it with effort... Give it a positive push

ఏమీ లేని దాన్నుండే యేదో సృష్టించు కోవాలన్న తపన పుట్టేది


* From the movie.. AitE..

నడిరాత్రే వస్తావేం స్వప్నమా
పగలంతా యేం చేస్తావ్ మిత్రమా
ఊరికినే ఊరిస్తే న్యాయమా
సరదాగ నిజమైతే నష్టమా

మోనాలిసా ముఖమ్మేదే వినొస్తావా
నీ చిరునామా... ఇలారావా

*being a mother is feel good thing - emotionally..! but its a physical transformation accompanied by adjustments - always & in all ways!

* కష్టపడి కొంత జ్ఞానాన్ని పోగు చేసుకునేలోగా 
రెట్టింపైన రూపం లో అజ్ఞానం వెక్కిరిస్తుంది!

Comments

Popular Posts