ప్రేమంటే ఒక అదృష్టం
నా మనసు చెప్పే వూసులెన్నో
మాటైనా పలకనివ్వని నీ మౌనం మీదొట్టు
నిశ్శబ్దం అచ్చం నీలాగే మాట్లాడుతుంది సుమా
ఎందుకంటే గుండె చప్పుడు వినిపించేది అప్పుడే!!!!
కలిసినా కలవక పోయినా...మరవలేని క్షణాలున్నాయి
తలిచినా మరిచినా...తలపు నింపిన వలపులున్నాయి
దిగులు దూది పింజయ్యింది
మేఘామాలయింది మనసు
ప్రేమంటే ఒక అదృష్టం
దాన్ని పదిలంగా అందించే హృదయం దొరకడం అద్భుతం
అద్భుతమైన అదృష్టం మనజీవితం లో ఎదురైనపుడు...
ఇక కోరడానికంటూ యేముంటుంది

Comments
Post a Comment