ఒక ద్వైదీ భావనే...


గుర్తించాలా.. గుర్తుంచాలా 

ఒక ద్వైదీ భావనే

గుర్తున్నా గుర్తులేనట్టు 

గుండె చప్పుడైనా గూట్లో కదలిక లేనట్టు

అలలు తడి సోకినా 

తీరం ఇసుకలో 

మనసు ఆరేసుకున్నట్టు..





Comments

Popular Posts