చక్కని "చుక్క"



మేఘం గుండెల్లొ పుట్టి..

చుక్కల్లే భూమికి దూసుకొచ్చి
నిలువెల్లా ప్రేమతో 
తడిపి ముద్దను చేస్తావు..
నీ ప్రేమకు నాలోని అణువణువూ
పువ్వల్లే విరిసి మురుస్తుంది
గుండె ఆనంద గుచ్చమవుతుంది



Comments

Post a Comment

Popular Posts