Poetic Video by Theresh Babu Pydi (PydiSri)


ప్రపంచ వింతల్ని సమీక్షించిన తేరేష్ బాబు పైడి (పైడిశ్రీ)
కవితా దృశ్య మాలిక


ప్రపంచ వాణిజ్య సంస్థ పైనా నా వేలి ముద్ర వేశాను కదా..
ఈ ఒక్క మాటా చాలు రైతన్న అమాయకత్వాన్ని తేటతెల్లం చేయడానికి!

**మట్టికి నా మాంసాన్ని పంచడం తెలుసుకున్నాను
నీటిలో నా రక్తాన్ని కలపడం తెలుసుకున్నాను..
మొక్కలకు నా ఎముకల్నివ్వడం తెలుసుకున్నాను..**




http://vimeo.com/9692541


An analysis of the poem in print




**దోపిడీ ఎక్కడైనా సురక్షితమే
దోపిడీ ఎప్పుడైనా సౌకర్యమే..


నా సస్యశ్యామల మాతరాన్ని
నీ సువిశాల గోదాముగా మార్చడం

సైనిక దాడి కన్నా ప్రమాదకరమైన
సాంస్కృతిక దాడి**ని హెచ్చరిస్తున్నాడు!

ఒక సారి వినండి ఆ ఏడు వింతలూ మన మధ్యే వున్నా వాటిని సాధారణ రోజు వారీ మామూలు విషయాలుగా మార్చేసుకున్నామే... నిజంగానే అదే  వింతలకే వింత



Comments

  1. ఈ వీడియొ ఇక్కడ మాత్రమే దొరకటం అదృష్టం

    ReplyDelete

Post a Comment

Popular Posts