నిజం


ముందుకెళ్ళే వేగాన్ని ఆపాలి

వెనక్కు నడక నేర్వాలి

రెండూ సహజత్వానికి దూరాలే

దూరాలే జీవితానికి చాలా దగ్గర


Comments

Popular Posts