Lessons And A Level Headed Writer!

Nauduri Murthy's Comment @ a Kavisangamam Post


** రచయిత తను మంచి విమర్శకుడై ఉండాలి. ముఖ్యంగా తన కవిత్వానికీ, తన రచనలకీ. మన రచనలలో నిజంగా కవిత్వం పాలు ఉంటే, అది ఏనాడో ఒక నాడు గుర్తింపబడకపోదు. లేనినాడు, ఈరోజు ఎన్ని చప్పట్లు వచ్చినా, కాలం పరీక్షకి నిలబడదు. కనుకనే మనకి మనం చాలా నిర్దాక్షిణ్యంగా విమర్శించుకోవలసిన అవసరం. వీటన్నిటికీ మించి, గొప్పకవిత్వం రాయడానికి, పూర్వీకులు చెప్పినట్టు ప్రతిభ, వ్యుత్పత్తులతో పాటు అభ్యాసం అవసరం. కనుక బాగా చదువుతుండడం, రాస్తూండడం తప్పని సరి. మనం రాసిందంతా కవిత్వం కాదు అన్న ఎరుక మనల్ని నేలమీద ఉంచుతుంది.**




Chalam from his poetic collection"Sudha"
*మరణమా! ఏం చేస్తుంది
ఏమిస్తుంది మరణం
ఆలిసిన దేహన్నే కానీ
మండే మనసుని మంట పెట్టని మరణం*


http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:CHALAM_WITH_JILLELLAMUDI_AMMA.jpg


*** ఏమీ తెలియక ప్రేమ మాత్రమే తెలిసి నన్ను ప్రేమించిన నీకు ఇంత దూరంలో ఉండి చేసే పనిలో , నీలో పొందే ఆనందం పొందగలనా అనే ప్రశ్న చంపుకుని తింటోంది ..నీలా ఎలా ఉండను చెప్పు , ప్రతి క్షణమూ నా కోసం బతికేలా , నీలా నేను ఎన్నటికి నిన్ను ప్రేమిస్తానో అంతటి వ్యవధి నా జీవితానికి కల్పించు జీవితమా ..

 Chinnagadu Filmmaker Undefineddefinition 







Comments

Popular Posts