నాలో... నాకై.. నేను.. -2
నువ్వెవరో తెలీదు..
బాదే తెలీదు..
నవ్వు కూడా తెలీదు..
నవ్వు లో ఆనందం కలవడం అంటే
తేనే జల్లు మనసులో కురవడం అని..
గుండె లో ముళ్ళు
కన్నీటికి అందని... ఆనందం.. బాధ
అన్ని రుచి చూపించిన
ఓ స్నేహం.. ఓ మోహం
ఓ అహం... ఓ ఇహం ...!
మనసుకు మాయా తెలుసు
మనసుకు మాయా తెలుసు
దరికి దూరమూ...
జ్ఞాపకానివైతే మరుపు నేస్తం
కలవైతే...
కాలమే
హ్మ్...అలా చదువుతూనే ఉండాలనుంది ఆ బాధని అనుభూతించేవరకూ...మనసుకి మాయ తెల్సినా మరుపు ఓ వరం కదా మనిషికి జయాజీ..
ReplyDeleteమరుపు వరం లాంటి శాపం దేవ్ జీ..
ReplyDelete