నాలో... నాకై... నేను!

తొలి ముద్దు లో
హద్దు చెరిపేసి... 
నేనేంటో నువ్వేంటో ...
అసలు ఒకరికి ఒకరేంటో 
లీలగా తెలిసిన క్షణం...


ప్రతి కలయిక లో 
మరింత గా
మనసున మనసై...
గువ్వలా ఒదిగి పోయాను


జ్ఞాపకం కాదు...అది గతి తప్పిన గుండె చప్పుడు!!


* 18-03-2012
నిశ్శబ్దం లో ఒదిగి ..
నవ్వుల్లో స్నానించి .. ప్రేమలో పరవశించి..
మరి మాటలేందుకే మనసా 

Comments

Popular Posts