బుద్ధం...!




మూసిన రెప్పల వెనుక.. 
మోహపు సీతాకోక చిలుకల రెక్కల్ని దాటి..
ఆశల చిలుకల్ని సాగనంపి..
అన్నిటిని  ఆవరించిన తమస్సుకి ఆవల నిలిచిన
ఆ నేను లో ఈ నేను 
మేను మన్ను మిన్ను మరిచిన వేళ..!  

Comments

  1. beautiful expression , serene.........love j

    ReplyDelete
  2. చిన్నదని కాదుకానీ చాలాసార్లు చదువుకున్నాను--బుధ్ధుడు అంటె ఇష్టం ఒకటీ,ఆ తత్వాన్ని మరీ చక్కగా చివరివాక్యంలో చెప్పడం మరొకటీ నన్ను నేను అవలోకించుకునే విధంగా చెప్పడం మరొకటీ--ఇలా చదివింపచేసింది. కొన్నిటికి మాటలు దొరకవు అంటారు కాని మీకు దొరుకుతాయి అన్నింటికీ..... అభినందనలు

    ReplyDelete
  3. మాటల్లో చెప్పలేనిది...అభినందనలు మేడం..

    ReplyDelete
  4. Dev ji..

    ఎన్నో అనుభవాల క్రోడీకరణ ఆ చిన్ని పదాలు..
    మీ అభినందనలకు కృతజ్ఞతలు..

    ReplyDelete

Post a Comment

Popular Posts