నాలో.. నాకై... నేను - 3


నీ కళ్ళు... 


స్వాగతాలు  
ఆప్యాయతలు.. ఆర్ద్రతలు 
కౌగిలింతలు... కలవరింతలు
ప్రేమ మెరుపులు.. 


 మనసు తొణికి
రెప్పల వాకిలి దాటి 
ఆ ప్రేమలో  లీనమవుతాను 
 చూపునవుతాను..  నీ రూపునవుతాను!!  

Comments

Popular Posts