శ్రీ పంచమి/వసంత పంచమి 28-01-2012


సప్తస్వరాల్లో మొదటి స్వరం స 
వేదాల్లో మొదటి వేదం పేరు కుడా స తోనే మొదలవుతుంది..  అదే సామవేదం 
చదువుల తల్లి పేరుకూడా స తోటి మొదలవుతుంది.. సరస్వతి అని ...
ఆ తల్లి పుట్టిన రోజు.. 
పండుగలా జరుపుకునే శ్రీ పంచమి!

**Sri (Devanagari: श्री.... Śrī) is a Sanskrit word, meaning radiant or diffusing light**
Panchami means Fifth day of the fortnight..
our senses are five..
material world is made of five elements..
inwardly outwardly the uniting force is knowledge and
that is the glow of Goddess Saraswati!
seated on a white swan..
draped in glowing white clothes..
with a smile on her divine face..
_/\_Mother Saraswati blesses her devotees... _/\_

నెట్ లో వెతుకుతుంటే ఒక సైట్ లో 
ఈశ్వరుడికి దుర్గ దేవికి పుట్టిన కూతురే సరస్వతి.. గణేశుడు ఈమె కి సోదరుడవుతాడు అని వ్రాశారు.. 
(ఇది ఎంతవరకు నిజమన్నది... నాకు తెలియదు..)

Here is the link

I think this can be taken in support of the above... 
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

The mother of all mothers, the mother who is the source of the three goddesses (Sarasvati, Lakshmi and Parvati), very noble mother, the mother who caused heartburn to the mother of gods' foes (she's a slayer of demons), the mother who resides in the heart of all divine women that believe in her, Durga, our mother, in her sea of compassion, may grant us the wealth of great poetic prowess!



ఈ రోజు చేయవలసినవి.. 
* సరస్వతి దేవి ఆలయానికి వెళ్లి పూజ/అర్చన  చేయించుకోవడం.. 

* సరస్వతి దేవి విగ్రహం వుంటే ఇంట్లోనే అమ్మవారి పూజ చేసుకోవడం..
తెల్లని పూలతోటి అమ్మవారిని అలంకరించి.. 
అష్టోత్తరం చదివి..
తెలుపురంగు నైవేద్యం.. పాయసం వంటిది నైవేద్యం పెట్టడం








Comments

  1. చాలా మంచి ఇన్ఫో. హిందూత్వానికి సంబంధించి భారతదేశం బయట చాలా డిఫరెంట్ కథలు విన్పడతాయి. ఇండోనేషియాలోని బాలిలోనూ, థాయ్‌‌లాండ్ లోను హిందూ దేవుళ్ళని దేవతలనీ చాలా వ్యత్యాసాలతో పూజించటం చూడొచ్చు.అలాగే నేపాల్ లోకూడా ఈ వ్యత్యాసాలు చాలానే ఉన్నాయి. మీ ఆర్టికల్ బావుంది

    ReplyDelete
    Replies
    1. Thank you Dev..
      కొంత పని హడావిడి లో రాసుకున్న ఇన్ఫో ఇది..
      ఇంకా వివరంగా రాయాలనే మొదలు పెట్టాను.. బట్ ఇలా ముగిసింది..
      మీరన్నట్టు గా ఇండోనేషియా నేపాల్ థాయిలాండ్... మన దేవుళ్ళని కొంత డిఫరెంట్గా పూజిస్తారు... కథలూ వున్నాయి
      మనకు స్పిరిచువల్ సిస్టర్స్ అనుకోవచు ఈ కంట్రీస్ ని...

      Delete

Post a Comment

Popular Posts