Skip to main content
నువ్వు కలిసాక...
నువ్వు కలిసాక ఇంకెవరినీ కలవాలనిపించలేదు
నువ్వు తెలిసాక ఇంకేదీ తెలుసుకోవలనిపిన్చట్లేదు
నీ మాట లో షహనాయి
నీ భావం లో తన్హాయీ
నీ ఉనికిలో ఎంత హాయి
కానీ ఈ లోకానికి తిరిగి రావలసిందే
పలకరింతలు - సుఖదుఖాలు
నా డైరీ లో పేజీలు నిమ్పవలసిందే...
Comments
Post a Comment