ఆ నువ్వూ... ఓ నేనూ...

ఓ చిన్న చోటు..
 మది గదిలో 
నీ సవ్వడి 
అంతకు ముందు లేదన్నది అబద్ధం..

తెలియకనే తెలుసు 
తెలిసాక...  కలిసాక 
మరింతగా తెలుసు

నువ్వో తారంగం 
అవును కాదుల అంతరంగం 
 స్పర్శ లోని స్ఫురణ 
అదో సుందర వీచిక 
మౌన మధనం 
అనుభవ ధనం
ఎస్ 
ఐ యమ్ ది రిచెస్ట్

Comments

Popular Posts